chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

VETAPALEM NEWS:దేశాయిపేటలో ఘనంగా ఇఫ్తార్ విందు- పాల్గొన్న ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య

వేటపాలెం: మత సామరస్యానికి ప్రతీకగా, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వేటపాలెం మండలం దేశాయిపేట ఆబాద్ నగర్‌లో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై, ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించి వారితో కలిసి ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండటమే సమాజ లక్ష్యమని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత పెద్దలు మౌలానా మూఫ్తి, సుభాని అల్ మష్ కురి ప్రత్యేక దువా నిర్వహించారు. రంజాన్ అంటే సమానత్వం, ఐక్యత అని, పేదవాని ఆకలి తీర్చడమే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సయ్యద్ షకీల్, సయ్యద్ వసీం, షేక్ ఖదీర్ భాషా, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ మాబు, టిడిపి సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, షేక్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker