ఆంధ్రప్రదేశ్పల్నాడు
కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంసా పత్రం అందుకున్న: పేట తాసిల్దార్ షేక్ హుస్సేన్.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట
చిలకలూరిపేట 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన విధి నిర్వహణలో చేసిన ఉత్తమ సేవలకు గాను చిలకలూరిపేట తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ కు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు..