ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: నర్సరావుపేట పోలీస్ కస్టడీలో పోసాని కృష్ణమురళి

POSANI ARREST UPDATE

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. ఈమేరకు పోసాని కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker