ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఇటీవల జరిగిన బదిలీల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక లేడీ డాక్టర్ హవా సాగిందని డబ్బులు ఈమె ద్వారా చేతులు మారినట్లు సమాచారం. ఇటీవల ఏలూరు నుంచి గుడివాకలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయ్యారు. కాగా ఈమె జిల్లా వైద్య శాఖ అధికారిని ప్రలోభ పెట్టి ఇన్చార్జి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరుగా ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పోస్టింగ్ వేయించుకున్నారు. అనంతరం ఇటీవల జరిగిన రెగ్యులర్ ఏఎన్ఎం, క్లాస్ ఫోర్, సచివాలయం ఏఎన్ఎం, బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారినట్లు అంతా ప్రస్తుతం ఇక్కడ ఏవో గా పనిచేస్తున్న అధికారిపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె వల్ల వైద్య శాఖ కార్యాలయంలో గందరగోల పరిస్థితులు తయారయ్యాయని ,కావున వెంటనే ఈమెను గుడివాకలంక PHC కు బదిలీ చేయమని విద్యశాఖ కార్యాలయ ఉద్యోగులే అందరూ కోరుతున్నారు దీనిపై స్థానిక శాసనసభ్యులు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ అవినీతి అక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నా
242 Less than a minute