chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Machilipatanam Local News :జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, జనవరి 23, 2026 :-జనవరి 25న నిర్వహించనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఉద్యోగులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ పాల్గొన్నారు.

Machilipatanam Local News :జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 25న దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియను ప్రోత్సహించడం, ముఖ్యంగా యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
నా భారత్, నా ఓటు” (My India, My Vote) అనే అంశంతో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల్లో ప్రతి పౌరుడు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే అవగాహన కల్పించడమే ఉద్దేశమన్నారు.

Machilipatanam Local News :జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్

జనవరి 25 ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా ఈరోజే ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించినట్లు డీఆర్ఓ కే. చంద్రశేఖరరావు తెలిపారు.మచిలీపట్నంలో పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన||Police Training Center Groundbreaking in Machilipatnam

ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో గుడివాడ ఆర్డిఓ జి. బాలసుబ్రహ్మణ్యం, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాధికతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker