మ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పెదపాడు మండలంలోని సచివాల నుంచి వడ్డిగుడి వరకు నిర్మించబడుతున్న రహదారి పనులను పరిశీలించారు. అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.