ఆంధ్రప్రదేశ్

KARMPUDI NEWS :రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కారంపూడి మండలం ఒప్పిచర్ల పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. యూనికాన్ బైక్ పై వ్యక్తి మిరియాల నుండి కారంపూడి వెళ్తున్న బైకును… కారంపూడి నుండి మాచర్ల వెళుతున్న లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…!

Author

KARMPUDI NEWS :రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

KARMPUDI NEWS :రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker