Tenali.తెనాలిలో వ్యక్తిని కిడ్నాప్
తెనాలిలో వ్యక్తిని కిడ్నాప్.కార్పెంటర్ పని చేసే షేక్ మస్తాన్ వలి ని కిడ్నాప్ చేసిన తెనాలి 33 వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్. మస్తాన్ వలిని మరో ముగ్గురితో కలసి కిడ్నాప్ చేసిన అహమ్మద్ప్ బేగ్.కిడ్నాప్ తరువాత మస్తాన్ ని నందివెలుగు మీదుగా గుంటూరు, కాజా టోల్ ప్లాజా, విజయవాడ ప్రాంతాలు తిప్పుతూ కారులోనే దారుణంగా కొడుతూ తిప్పిన అహమ్మద్ బేగ్.మస్తాన్ బార్య, పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులు.10 లక్షల రూపాయలని మస్తాన్ తండ్రి కి ఫోన్ చేసిన నిధితులు.మస్తాన్ అకౌంట్లో ఉన్న డబ్బుతోనే కారు డీజిల్, వైన్స్ లో మద్యం కోనుగోలు చేసిన నింధితులు.డబ్బులు రడీ చేసుకోవాలని మస్తాన్ ని తిరిగి తెనాలి ప్రాంతంలో వదిలిపెట్టి నింధితులు.ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పోందుతున్న మస్తాన్ వలి.మస్తాన్ వలి ఇచ్చిన వివరాల ప్రకారం నింధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.