
ఎమ్.ఎల్.ఏ వెనిగళ్ల రాము హామీఇచ్చిన విధంగా మంచినీటి ఫైపుల కనెక్షన్ 10 వేలు కట్టించు కోకుండాఇవ్వాలని కోరుతూ గుడివాడలోని శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజాసంఘాల అభివృద్ధి కమిటీల సమన్వయ కమిటీ నాయకురాలు బసవ అరుణ మాట్లాడుతూ!10 వేలు కడితేనే కనెక్షన్ ఇస్తామని బెదిరించ విధానం ఆపాలని& స్మార్ట్ మీటరులు దౌర్జన్యంగా బిగించే విధానం ఆపాలని లేకపోతే జులై 9న బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఉత్తర లక్ష్మీ, సీహెచ్.భాగ్యలక్ష్మి బావిశెట్టి.వెంకలక్ష్మి సత్యవతి, తుమేటి నాగమణి,సిద్దా దుర్గమ్మ,కల్లూరి రాజ్యలక్ష్మి,సిరా సింహాచలం బి.సుజాత,కనపర్తి రేఖ,లంకా ఈశ్వరమ్మ,మల్లీశ్వరి.ధర్మరాజుతదితరులు హాజరయ్యారు.








