కృష్ణాజిల్లా:మత్తు పదార్థాలు సమాజాన్ని నాశనం చేస్తాయి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము,మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ…అవగాహన ర్యాలీలోపాల్గొన్నారు
సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది… డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ కిక్ బ్రో అన్నది అందరి నినాదం కావాలన్నారు
డ్రగ్స్ కు బానిసైన వాళ్లకు సమాజంతో పనిలేదు… ఉన్మాదుల్లా మార్తారన్నారు
డ్రగ్స్ రహిత సమాజ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ తోపాటు స్కూల్ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
232 Less than a minute