కృష్ణాజిల్లా: గురు పౌర్ణమి సందర్భంగా గుడివాడ పట్టణం ప్రణవ ఆశ్రమంలో స్థైర్యానంద స్వామి వారిని సత్కరించి ఆశీస్సులు తీసుకున్న పట్టణ బిజెపినాయకులు కార్యకర్తలు పట్టణ బిజెపి అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ! తల్లిదండ్రులు జన్మనిస్తే,విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమని వెలుగుని ప్రసాదిస్తారని, అలాంటి మహానీయులను సత్కరించుకోవడం మన దేశ సాంప్రదాయమని గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మట్ట ప్రసాద్,సూరి గాంధీ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక,తదితరులు పాల్గొన్నారు
228 Less than a minute