కృష్ణాఆంధ్రప్రదేశ్

Krishna District: Sri Kondalamma Ammavari Temple located in Vemavaram village, Gudlavalleru mandal

కృష్ణాజిల్లా:గుడ్లవల్లేరు మండలం,వేమవరం గ్రామములో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానములో ఆషాడమాస మహోత్సవాలు సందర్భముగా ఈరోజు అమ్మవారికి ఆషాడ సారే (పట్టు వస్త్రములు) వేమవరం గ్రామసువాసినులు, వేమవరం గ్రామ సర్పంచ్ శ్రీమతి మన్నెం పద్మావతి ఆధ్వర్యంలో మేళ తాళములతో,సారే సమర్పించా రు ఈ కార్యక్రమములలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది దేవస్థానం సాంప్రదాయములో స్వాగతం పలికారు సారే సమర్పణ అనంతరము అమ్మవారి కి విశేషమైన పూజలు చేయించినారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker