కృష్ణాజిల్లా: గుడివాడ’లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన్రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ! స్వర్గీయంగా వి.యం.రంగా పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలసంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారని,ఆయన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోయా రని,దశాబ్దాలు గడిచిన ఆయన ప్రజలకు చేసినసేవలు చిరకాలం గుర్తుంటాయన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, టౌన్ అధ్యక్షులు గొర్ల శ్రీను, మెరుగుమాల కాళీ, అడబాల అప్పారావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి ,ఎస్ కే బాజీ, షేక్ సయ్యద్, పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
229 Less than a minute