
కృష్ణాజిల్లా:గుడ్లవల్లేరు మండలం, వేమవరం గ్రామములో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీలను ఈ రోజు ఉదయం 9.00 గం లకు మచిలీపట్నం, శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం, కార్యనిర్వహణాధికారి శ్రీ M.సత్యప్రసాద్ బాబు, కొండలమ్మ అమ్మ వారి దేవస్థాన కార్యనిర్వహణాధి కారి శ్రీ ఆకుల కొండలరావు పోలీసు సిబ్బంది,ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో లెక్కించగా, 51 రోజులకు గాను నోట్లు ద్వారా రూ.29,11,516/- లు & చిల్లర ద్వారా రూ.2,69,568-00 lలు మొత్తము రూ.31,81,084/- లు వచ్చిందని. ఈవో తెలియజేశారు.







