ఆంధ్రప్రదేశ్
Tanuku Rural S.I. was shot with a Gun.Suicide
పశ్చిమ గోదావరి జిల్లా..తణుకు రూరల్ SI తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల సస్పెండ్ అయ్యారు.ఈ ఉదయం స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మృతదేహాన్ని 108 సిబ్బంది తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది