
మహన్యాస రుద్రాభిషేకం

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం
రిపోర్టర్ ఎస్ భాస్కరరావు
స్థానిక శ్రీ రామ కోటేశ్వర ఆలయంలో కార్తీకమాసం నాలుగో సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులచే శివలింగాలకు మహన్యాస రుద్రాభిషేకం ఉదయం నుండి మొదలవుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు టి.ఎస్సా.ర్ ఆంజనేయులు తెలిపారు కార్యక్రమంలో పాల్గొనే భక్తులు 500 చెల్లించి వారికి కేటాయించిన శివలింగం వద్ద వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా రుద్రాభిషేకం చేసుకోవచ్చని తెలియజేశారు🙏







