chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

మెహదీపట్నం సెంటెన్స్ కళాశాల 42వ వార్షికోత్సవం

హైదరాబాద్‌:మెహదీపట్నం :-సెంటెన్స్‌ కళాశాలలో ఈరోజు 42వ వార్షికోత్సవం మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరై, కళాశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను పునర్మధించారు.

పాల్గొన్న విద్యార్థులు తమ స్నేహితులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. “ఈరోజు మేము ఏ స్థాయిలో ఉన్నామో అది మా గురువుల బోధన, ప్రోత్సాహమే కారణం,” అని వారు తెలిపారు. కళాశాల రోజులను స్మరించుకుంటూ పలువురు కంటతడి పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరిచంద్ర హాజరు కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. “హరిచందన్ కూడా మా కళాశాల విద్యార్థే,” అని వారు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker