ఆంధ్రప్రదేశ్
Breking news guntur:గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా :YSRCP ZPTCs’ anger against Guntur Zilla Parishad Chairperson Live Broadcast
మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు.ప్రభుత్వం తనను అవమానిస్తోందని, అందుకు పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు.మేయర్ కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ తీసేశారని మండిపడ్డారు.స్టాండింగ్ కమిటీ సమావేశo సమాచారం ఇవ్వలేదనటి, ఇటువంటి అవమానం ఎన్నడూ జరగలేదని మనోహర్ అసహనం వ్యక్తం చేశారు.