గుంటూరులోని బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరుగుతుంది. అత్యవసర మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించే అంశంపై ఈ సమావేశం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరవుతున్నారు అని రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ సలీం తెలిపారు.
556 Less than a minute