chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

REPALLE NEWS:రేపల్లెలో ఘనంగా 24వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం- పాల్గొన్న అనగాని శివప్రసాద్

రేపల్లె: స్థానిక వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ నందు శంకర్ EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 24వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. కీ”శే” శ్రీమతి కొండపనేని ఉదయ భాస్కర ప్రసాద్ మరియు కీ”శే” వెంకట గోపాలరావు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయిగిరిధర్ గారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సోదరులు శ్రీ అనగాని శివప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని పర్యవేక్షించారు.

REPALLE NEWS:రేపల్లెలో ఘనంగా 24వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం- పాల్గొన్న అనగాని శివప్రసాద్

పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలనే సంకల్పంతో ఇటువంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, తల్లిదండ్రుల స్మృత్యర్థం సాయిగిరిధర్ గారు చేస్తున్న ఈ కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు గారు, ఇతర ముఖ్య నాయకులు, వైద్య సిబ్బంది మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.TODAY BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker