బాపట్ల

MLA BAPATLA :మున్నవారిపాలెంలో వినాయక చవితి పర్వదినం

బాపట్ల పట్టణం మున్నవారిపాలెంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, వార్డు ప్రెసిడెంట్ ధర్మేందర్ రెడ్డి, శివారెడ్డి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker