Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహ వేడుకకు బాలకృష్ణ గారితో కలిసి హాజరైన మంత్రి లోకేష్

మంగళగిరి: 10-10-25:-కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన మామయ్య, సినీ నటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి హాజరయ్యారు.

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో వైభవంగా నిర్వహించిన ఈ వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు సందీప్, బిందు శ్రీల‌ను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కూటమిలోని పలువురు ప్రముఖ నేతలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వివాహ కార్యక్రమం అందంగా, ఉత్సాహంగా జరిగింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button