
అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్న హస్తం అని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం చేయూత ఇస్తోంది అన్నారు.







