ఆంధ్రప్రదేశ్
mlc గా ఆలపాటి రాజా
బాపట్ల ,04 మార్చి 2025 :- మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాదు కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.