

న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు మరియు సహచర ఎంపీ లతో కలిసి భేటీ అయిన లోకసభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు
మొంథా తుపాను నష్టంపై నివేదికను అందజేసి మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలియజేయడం జరిగింది.







