గుంటూరు
Sri Sai Baba Suswaranjali Mega Musician Telugu & Hindi Movie Melody Songs : 09.02.2025 శ్రీ సాయిబాబా సుస్వరంజలి మెగా సంగీత విభావరి తెలుగు & హిందీ సినిమా మధుర గీతాల కార్యక్రమం
శ్రీ సాయిబాబా సుస్వరంజలి మెగా సంగీత విభావరి తెలుగు & హిందీ సినిమా మధుర గీతాల కార్యక్రమం ఈ నెల 9వతేదీ ఆదివారం అన్నదాన సమాజ్ ఆడిటోరియం, అమరావతి రోడ్, గుంటూరు జరుగుతుందని అన్నారు. గీతాలాపన
సుబ్రహ్మణ్యం, పి. మొగిలి, టి. దేవదాస్, కె. బాబూరావు, షేక్. ఇస్మాయిల్, శ్రీ. అబ్దుల్ ఖాదర్, పి. మోహన్, యన్. కోట్వేర్వర రావు, ఆర్. రవికిరణ్, శ్రీమతి సుభాషిణి, శ్రీమతి ఎ. కోమిటాస్ తదితరులు ఆలపిస్తారని అన్నారు . కాబట్టి సంగీత ప్రియులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహకులు .
కావున సంగీత ప్రియులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.