

మాజీ సైనికుడు మోపర్తి దీనగిరిరావు కుమారుని వివాహ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
బాపట్ల పట్టణం విద్యానగర్ లోని లూథరన్ చర్చ్ లో జరిగిన మాజీ సైనికుడు మోపర్తి దీనగిరిరావు రత్నకుమారిల కుమారుడు సందీప్ కుమార్ మేఘన ల వివాహ వేడుకలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభా కాంక్షలు తెలియ జేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
వివాహ వేడుకలలో పాల్గొని శుభా కాంక్షలు తెలియ జేసిన వారిలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ట్రెజరర్ పువ్వాడ యల్లమంద, సీనియర్ మాజీ సైనికులు బాపట్ల అసోసియేషన్ ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు, కొలసాని వెంకటరావు, కే ఆంజనేయులు, పసుపులేటి ప్రసాద్, డి వెంకటేశ్వర్లు, ఎస్బిఐ స్వాములు, నలాడి దాసు, కొలసాని వేణుగోపాల్, బాలా వెంకట కృష్ణా రెడ్డి, వుడా నాగరాజు, కోమట్ల ఈశ్వర రెడ్డి మొదలగు మాజీ సైనికులు ఉన్నారు.








