chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ప్రకాశం జిల్లా

Prakasam Local News :ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులకు ఆర్థిక సాయం

ఇంకొల్లు, ఫిబ్రవరి 20:- ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ఏలూరి సాంబశివరావు గారి సిఫారసు మేరకు ఈ సహాయం మంజూరైంది.

Prakasam Local News :ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులకు ఆర్థిక సాయం

ఇంకొల్లు మండలం తాటిపర్తి వారిపాలెం గ్రామానికి చెందిన సాల్మన్ రాజుకు అత్యవసర చికిత్స నిమిత్తం ఎల్‌ఓసి (LOC) ద్వారా రూ. 2,30,456 విలువైన చెక్కును నాయకులు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా, చిన్నగంజాం మండలం రాజుబంగారుపాలెం గ్రామానికి చెందిన కుక్కల మొలకమ్మకు అత్యవసర వైద్య ఖర్చుల కోసం రూ. 1,26,870 మొత్తాన్ని ఎల్‌ఓసి ద్వారా మంజూరు చేసి చెక్కును అందించారు. ఈ సహాయం ఆమె కుటుంబానికి ఊరటనిచ్చింది.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని, అవసరమైన వారు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు – పంట నష్టం||Heavy Rains in Prakasam District – Crop Losses

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker