బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయిన వారిపాలెం గ్రామానికి చెందిన నల్లిబోయిన శ్రీనివాసరావు గారు (డ్రిల్ మాస్టర్) మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి కుటుంబానికి భరోసా ఇచ్చిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అఫ్జల్, గోకరాజు శ్రీదర్ వర్మ, వెంకట పతి రాజు,గ్రామ పార్టీ అద్యక్షుడు పమిడి శ్రీనివాసరావు,నాయకులు పమిడి వెంకట్రామయ్య ,అశోక కుమార్,అంజిబాబు,నాగరాజు,బత్తుల శ్రీనివాసరావు,నర్రా గోపి రాజు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
228 Less than a minute