నరసరావుపేట కాపు సంఘం రాధారంగా మిత్రమండలి. ఆధ్వర్యంలో. స్వర్గీయ వంగవీటి మోహనరంగా 78వ జయంతి సందర్భంగా. పట్టణంలోని. కోట సెంటర్. బరంపేట. గుంటూరు రోడ్డు. సాయి నగర్. పల్నాడు బస్టాండ్. సెంటర్లోనే. రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వక్తలు మాట్లాడుతూ..వంగవీటి మోహనరంగా బడుగు. బలహీన వర్గాలకు కార్మిక కక్షకులకు వారి ప్రతినిధిగా. సహాయ. సహకారాలు అందించారని. విజయవాడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వంగవీటి మోహనరంగా దేనని.. అన్నారు. కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా గారి పేరు పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో. కాపు సంఘం అధ్యక్షులు పోతుల శంకర్ . అల్లం శెట్టి మోహన్ రావు. రాయల శ్రీనివాసరావు. రంగిశెట్టి రామకృష్ణ. ఇతి రాజు రామ్మోహన్. బెల్లంకొండ నారాయణ.. బొబ్బిలి నాయుడు. తిరుపతిరావు .ఢిల్లీ నాయుడు. తిరుమల శెట్టి శీను అల్లా శీను. జూపల్లి కోటేశ్వరరావు. గాసి సాయి. నారదాసు వెంకటేశ్వర్లు. నరహరి. అచ్యుతు. జక్కా వెంకటేశ్వర్లు.. చింతా మాధవరావు.. అచ్చుల శీను దామా శ్రీను.. క్రోసు రీ రవి. ముళ్ళమూడి శీను. కాసా కుమార్ . మరియు రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడు.. పోతంశెట్టి రాము. బోనం జయరాం. అద్దెపల్లి ఆనంద్ బాబు. కృష్ణం శెట్టి గోవిందరావు. బెల్లంకొండ అనిల్..గుప్తా శ్రీకాంత్. నాగరాజు.. కృష్ణం శెట్టి సిద్దయ్య.. మహేష్..వేములయ్య. గోపి.. అంకారావు. మిరియాల సుబ్బమ్మ.మాధవి. శ్రావణి.. మల్లేశ్వరి. శ్రావణి.పెద్ద ఎత్తున రంగా అభిమానులు. కాపు సంగీలు.. పాల్గొన్నారు…
235 1 minute read