నరసరావుపేట పట్టణంలో 17 వ వార్డు వరవకట్ట నందు పారిశుధ్య కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గ శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు వార్డులోని రోడ్లను ఊడ్చారు కాలువలను శుభ్రం చేసారు స్థానికులతొ కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పారిశుధ్య కార్యక్రమలు చేస్తున్నాం ఎక్కడ చెత్త చదారం లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం కోసమే ప్రతి రోజు పారిశుధ్య కార్యక్రమలు చేస్తున్నాం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ అనే కార్యక్రమన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా నరసరావుపేటలో ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమలు పెద్ద ఎత్తున చేస్తున్నాం నియోజకవర్గన్ని పారిశుధ్య నిర్వహణలో ఆదర్శంగా మార్చుకునేదుకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
233 Less than a minute