ఆంధ్రప్రదేశ్పల్నాడు
మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం మార్కెట్ యార్డులోలోని ఈవీఎం, VVPATS భద్రపరిచిన గోడౌన్‌ను మంగళవారం రెవెన్యూ డివిజనల్ అధికారి గంగరాజు పరిశీలించారు.
గోడౌన్‌లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం సీసీటీవీ పనితీరు పరిశీలించారు. కార్యక్రమంలో ఫిరంగిపురం తహశీల్దార్ ప్రసాదరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.