జాతీయ వార్తలు
-  ముంబై పోలీసులకు బాంబు దాడి బెదిరింపు సందేశం||Mumbai Police Receive Bomb Blast Threat Messageముంబై నగరంలో మరోసారి బాంబు దాడి బెదిరింపు సంచలనం సృష్టించింది. అనంత చతుర్థి వినాయక నిమజ్జన సందర్భంగా ముంబై ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్‌కు ఒక సందేశం… Read More »
-  శ్రద్ధా శ్రీనాథ్ సాంప్రదాయ సారీతో అందాల ప్రదర్శన||Shraddha Srinath captivates with traditional saree lookశ్రద్ధా శ్రీనాథ్, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో తన ప్రతిభతో గుర్తింపు పొందిన ప్రముఖ నటి. ఆమె నటనతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో ఆమె అందం ప్రత్యేకంగా… Read More »
-  2025 సెప్టెంబర్ పాక్షిక సూర్యగ్రహణ సమయాలు, సూత కాలం మరియు సూచనీయ పరిహారాలు|| September 2025 Partial Solar Eclipse: Timings, Sutak Period and Recommended Remediesఇది పాక్షిక సూర్యగ్రహణం కాగా, భారతదేశం సహా చాలా ఆసియా దేశాల్లో ఇది కనిపించదు. కానీ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ గ్రహణం… Read More »
-  కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన – ప్రజల ఓటుతో డిజైన్ ఎంపిక|| Iconic Bridge Over Krishna River: Public to Choose the Designఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అమరావతి రాజధానిని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మించబోతున్నది. ఈ… Read More »
-  చెట్ల అక్రమ నరికివేతలు కొండప్రాంతాల్లో వరదలు, భూక్షోభాలకు దారితీయవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరిక|| Illegal Tree Felling in Hills May Trigger Flash Floods and Landslides: Supreme Courtదేశంలో పర్యావరణ విధ్వంసం భయంకరమైన ప్రకృతి విపత్తులకు దారితీస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి కొండప్రాంతాల్లో చెట్లను… Read More »
-  సిమెంట్ ధరల్లో భారీ తగ్గుదల – వినియోగదారులకు ఊరట||Cement Prices Drop Sharply – Relief for Consumersదేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గిపోవడం నిర్మాణ రంగంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. గత కొన్ని నెలలుగా నిరంతరంగా పెరుగుతూ వస్తున్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో,… Read More »
-  “మంచి ఓటు మన మేద్దాం – అది – మంచి వ్యక్తికే వేద్దాం”ప్రజాస్వామ్య పరిరక్షణలో దండియాత్ర – 2 :గాంధీజీ ఆశయాలతో ముందుకు సాగుతున్న- R.R. గాంధీ నాగరాజన్ఉపరాష్ట్రపతి ఎన్నికల ధర్మం – ధర్మమేనా? ఆటోలో ప్రచారం 30-08-2025 సత్యాగ్రహ నిరసన నిరాహార దీక్ష భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో గాంధీజీ చేసిన దండియాత్ర ఒక… Read More »
-  చంద్రబాబు: రామ్మోహన్ నాయుడు బాబుకు దీవెనలుఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. రామ్మోహన్ నాయుడు దంపతులకు ఇటీవల జన్మించిన బాబుకు దీవెనలు అందించారు. రామ్మోహన్ నాయుడు… Read More »
-  అమెరికాలో నాట్య రత్నం కేవీ సత్యనారాయణకు ఘన సన్మానం||ATA Honors Natya Ratna KV Satyanarayana in Dallasఏలూరు నగరానికి చెందిన ప్రముఖ నాట్యకళాకారుడు, ‘కళా రత్న’ కేవీ సత్యనారాయణకు అమెరికా తెలుగు సంఘం (ATA) ఘనంగా సత్కారించింది. డల్లాస్ నగరంలో జూలై 21వ తేదీ… Read More »
-  స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో కలకలం! | Bomb Threats To Schools, Tension In Delhiవార్తలు చదివితే, వింటే మనకు భయం పుట్టించేవి చాలా ఉంటాయి. కానీ ఈసారి ఆ భయం చిన్నారుల స్కూళ్లను చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో స్కూళ్లకు… Read More »
-  APUWJ 36th State convention to be held in Ongole 2025 June 24, 25, and 26: :ఎపియుడబ్లూజే రాష్ట్ర మహాసభలుఈ నెల 24,25,26 వ తేదిలలో ఒంగోలు నగరంలో జరుగు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్లూజే) 36 వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని… Read More »
-  అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: వైద్య విద్యార్థుల వీర చర్యలు Air India Crash in Ahmedabad: Medical Students’ Heroic Responseగుజరాత్లో జూన్ 12న జరిగిన ఘోర ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్ నగరంలోని ప్రఖ్యాత BJ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8… Read More »
-  SCR These are the summer special trains ‘వేసవి స్పెషల్ ట్రైన్స్ ఇవేసౌత్ సెంట్రల్ రైల్వే వేసవి కాలం సందర్భగా రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నుండి కొన్ని ప్రత్యేక రైళ్ల సర్వీసును మరియు కొన్ని సర్వీసులల్లో రైళ్ల మార్గాన్ని… Read More »
-  Vijayawada: Shaap Chairman congratulates fencing athlete :ఫెన్సింగ్ క్రీడాకారిణికి శాప్ ఛైర్మన్ అభినందనఅంతర్జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడల్లో సైతం అత్యుత్తమంగా రాణించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని భీమవరానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి మంతెన ధృతి సమీక్షను శాప్ ఛైర్మన్ అనిమిని… Read More »
-  Maha Kumbh Mela: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవంTable of Contentsకుంభమేళా ఉద్భవకథకుంభమేళా ముఖ్యమైన ఆచారాలు మరియు పండుగ ఉత్సవాలు1. శాహీ స్నానం (రాయల్ బాత్)2. నాగా సాధువుల దర్శనం3. హిందూ మత గురువుల ప్రసంగాలు4.… Read More »
-  DeepSeek AI : కృత్రిమ మేధస్సు యొక్క భవిష్యత్తుకృత్రిమ మేధస్సు (AI) ప్రపంచంలో డీప్‌సీక్ ఒక ప్రముఖ పేరుగా మారుతోంది. ఇది ఒక ఆధునిక AI ప్లాట్ఫార్మ్, ఇది వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది.… Read More »
-  ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం..30 సంవత్సరాల తర్వాతర రాష్ట్రానికి బహుమతిరిపబ్లిక్డే పెరేడ్లో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న శకటంఏటికొప్పాక బొమ్మల రాజసానికి నెటిజన్ల ఫిదాజ్యూరీ అవార్డు ప్రకటించిన కేంద్రంఅభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి నారా… Read More »
-  బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.ఇంటా, బయటా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, దాడులు… Read More »
-  NATIONAL SCHOOL GAMES.:బాలబాలికల టోర్న్ మెంట్ 2024-2025..స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తి రాజు.. 68 వ నేషనల్ స్కూల్ గేమ్స్ సేపక్ తాక్రా U-14 బాలబాలికల టోర్న్ మెంట్… Read More »
-  NATIONAL VOTERS DAY.:జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ…ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని… Read More »
 
 

















