chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణఆరోగ్యం📍 హైదరాబాద్ జిల్లా

Necklace Road lo:నెక్లెస్ రోడ్‌లో వినూత్నఅవగాహన రన్ నిర్వహించిన-స్లేట్ స్కూల్ యాజమాన్యం

హైదరాబాద్: నవంబర్ 9:-ఎప్పుడూ ఆరోగ్యం, వివిధ జబ్బులపై అవగాహన పరుగులకు వేదికగా నిలిచే నెక్లెస్ రోడ్‌లో ఈసారి సామాజిక రుగ్మతలపై ప్రత్యేకంగా అవగాహన రన్ జరిగింది. బెట్టింగ్, లోన్ యాప్‌లు, మొబైల్ వ్యసనం, జంక్ ఫుడ్ నిర్మూలనకై స్లేట్ ది స్కూల్ ఆధ్వర్యంలో “స్లేట్ స్మార్ట్ స్టార్ట్ 5కె ఎగైనెస్ట్ 5 పిట్ఫాల్స్ – వన్ మిషన్” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Necklace Road lo:నెక్లెస్ రోడ్‌లో వినూత్నఅవగాహన రన్ నిర్వహించిన-స్లేట్ స్కూల్ యాజమాన్యం

స్కూల్ డైరెక్టర్ అమర్నాథ్ వాసిరెడ్డి తో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. జలవిహార్‌ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు సాగిన ఈ రన్‌లో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Necklace Road lo:నెక్లెస్ రోడ్‌లో వినూత్నఅవగాహన రన్ నిర్వహించిన-స్లేట్ స్కూల్ యాజమాన్యం

ఆధునిక సమాజంలో ముఖ్యంగా యువత ఆరోగ్యం, స్థిరత్వం, భవిష్యత్తును దెబ్బతీసే విధ్వంసక శక్తుల బారిన పడుతోందని డీసీపీ శిల్పవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. నేటి తరుణంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజం మొత్తం ఐదు ప్రధాన సమస్యలైన — జూదం, లోన్ యాప్స్, జంక్ ఫుడ్, మొబైల్ వ్యసనం, రొట్ లెర్నింగ్ — నుంచి బయటపడాలన్నదే ఈ రన్ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker