Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 శ్రీకాకుళం జిల్లా

న్యూఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆవిష్కరించిన ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ – రైతులతో వర్చువల్ ముఖాముఖి

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ నుంచి ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’తో పాటు ‘పల్సెస్‌లో ఆత్మనిర్భర్ భారత్ మిషన్’ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని వర్చువల్ మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో ముఖాముఖి సంభాషించారు.

ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలోని లాం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు హాజరయ్యారు. అలాగే ప్రత్తిపాడు శాసన సభ్యులు, జిల్లా అధికారులు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాని ఈ సందర్బంగా మాట్లాడుతూ, దేశీయ పప్పుదినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు, సాంకేతికతను అనుసంధానిస్తూ నూతన మార్గాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button