

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం నేతలు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం
చినగంజం మండలం
రిపోర్టర్ ఎస్ భాస్కర్ రావు
మండలంలోని గ్రామాల్లో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి ఆదేశాల మేరకు టిడిపి నేతలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేసారు







