

పెనుగంచిప్రోలు, వసంత విహార్ గార్డెన్స్ నందు శనివారం రాత్రి జరిగిన అనిగండ్లపాడు నాయకులు పిడికిటి అప్పారావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు.







