పల్నాడు
ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట
చిలకలూరిపేట పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.దీనిలో భాగంగా స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి మూడవ శనివారం నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.