chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

vetapalem news:బాపట్ల జిల్లాలో పోలీసుల ఆపరేషన్ వజ్రప్రహార్ -18 వాహనాల సీజ్

వేటపాలెం: బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ పేరుతో వేటపాలెం మండలం కొణిజేటి నగర్ కాలనీలో బుధవారం భారీ కార్డెన్ & సెర్చ్ నిర్వహించారు.

తనిఖీల వివరాలు:

చీరాల డీఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో పోలీసులు ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో:

  • సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
  • నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న రెండు ఆటోలను సీజ్ చేశారు.

నిందితులపై కఠిన చర్యలు – ఎస్ఐ హెచ్చరిక:

ఈ సందర్భంగా ఈపురుపాలెం రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా మాదకద్రవ్యాలను అమ్మినా లేదా వినియోగించినా వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.bapatla news

కాలనీల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker