మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో పీ4 అమలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.