నూజెండ్ల :- ఇటీవల ప్రత్యర్ధుల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టి. అన్నవరం గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భీమనాధుని వెంకట ప్రసాద్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన నూజెండ్ల మండలం, వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కన్వీనర్ నక్కా నాగిరెడ్డి .
ఈ కార్యక్రమంలో నక్కా నాగిరెడ్డి, గుండాల స్వెనోమ్, జక్కి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పి అవినాష్ రెడ్డి నరాల శెట్టి శ్రీను కట్టెంపూడి పిచ్చయ్య, చిట్టి గురువారెడ్డి, గొంగటి శ్రీనివాసరెడ్డి, మారాసు కొండలు ,సింగం శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ బాషా తదితరులు పాల్గొన్నారు.
272 Less than a minute