Videos Playlist
You need to install the WM Video Playlists plugin to use this feature.Palm tree cutters: తాడిచెట్టు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ తాటి చెట్టు వల్ల ఎంత ఉపయోగం ఉందో అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం మన ఇంటి వద్ద గాని ఆఫీసులో వద్ద అలాగే ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి తాడి చెట్లను తొలగించాలి లేదా నరికి వేయాలి అంటే ప్రత్యేకంగా తొలగించే వాళ్ళు ఉంటారు వాటి సమాచారం చాలామందికి తెలియదు ఇప్పుడు తొలగించేవాళ్ళ దొరకటం కష్టంగా ఉంది కానీ ఇది వృత్తిగా ఎంచుకొని కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి మీకు ఎక్కడైనా మీకు ఇబ్బందిగా ఉన్నతాడు చెట్లను రేపల్లె దగ్గర ఉన్న తాడివాక వారి పాలెం గ్రామంలో ఈ తాటి చెట్లు తొలగించేవారు ఉన్నారు వీరికి కాల్ చేస్తే వెంటనే తాడి చెట్లను చూసి వాటిని మిషన్ల ద్వారా తొలగించి అక్కడి నుండి డాక్టర్ల ద్వారా తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మీక్కూడా ఇలా తాడి చెట్లు తొలగించు వారి సమాచారం కావాలంటే సంప్రదించండి : 96031 09135 /95152 13602