స్పోర్ట్స్Worldజాతీయ వార్తలు
Ajith Kumar: దుబాయ్ కార్ రేసులో అజిత్ కుమార్ టీం విక్టరీ
దుబాయ్‌లో జరిగిన 24 గంటల దుబాయ్ 2025 అంతర్జాతీయ కార్ రేస్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్నే తృత్వంలోని జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న అజిత్ కుమార్ కార్ రేసర్‌గా ఎంపికయ్యారు. ఆయన నాయకత్వంలోనే అజిత్‌కుమార్ రేసింగ్ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ జట్టు 24H దుబాయ్ 2025 కార్ రేస్‌లో పాల్గొనడమే కాకుండా విజయం కూడా సాధించింది. ఈ రేసులో అజిత్ సారథ్యంలోని జట్టు మూడో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.