

పంచాయతీ ఆదాయం పెంచండి బాలమ్మ
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజం మండలం
రిపోర్టర్ ఎస్ భాస్కర్ రావు
తడి పొడి చెత్తతో పంచాయతీకి ఆదాయం పెంచాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా డిప్యూటీ సీఈవో పావులూరి బాలమ్మ అన్నారు చిన్నగంజాం పంచాయతీలోని ఇంటింటికి ఆమె సర్వే నిర్వహించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఇంటిలో ఉన్న పొడి తడి చెత్తను సేకరణ ద్వారా పంచాయతీకి ఆదాయం పెరుగుతుందని తప్పనిసరిగా కుటుంబ సభ్యులు వారు వచ్చినప్పుడు అందజేయాలని కోరారు ఆమె వెంట ఎంపీడీవో ధనలక్ష్మి డిప్యూటీ ఎంపీడీవో పూర్ణచంద్ర రావు సర్పంచి చిన్నారావు ఉన్నారు తదితరులు ఉన్నారు








