
చిలకలూరిపేట నుంచి వింజనంపాడు, యద్దనపూడి, పూనూరు గ్రామాలకు బస్సు రాకతో స్థానిక ప్రజలు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు . ఎంతో కాలంగా మాకు బస్సు సౌకర్యం లేక ఇబ్బ్బంది పడ్డామని ఈ రోజు బస్సు రాకకు కారణమైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రామస్థులు కృతజ్ణతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు పథకం ఆయా గ్రామాల మహిళలకు లబ్ది చేకూరుతుందని గ్రామాల మహిళలు అన్నారు.ఈ సందర్భంగా ఏలూరి చిత్రపటాన్ని బస్సు వద్ద మహిళలుప్రదర్శించారు







