పల్నాడు
చిలకలూరిపేట
పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట
అర్హత లేక పోయిన తప్పుడు పత్రాలతో పించన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అర్హత ఉన్నవారికే వివిధ రకాల సామాజిక భద్రత పెన్షన్ లు మంజూరు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు తనఖి చేపడుతున్న అధికారుల బృందం.శుక్రవారం నాడు పట్టణంలో పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. పట్టణ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో పెన్షన్ పొందుతున్న 31 పెన్షన్ లను అధికార బృందం తనఖి చేశారు వారితో పాటు మున్సిపల్ కమిషనర్ పి. హరిబాబు,మున్సిపల్ రెవెన్యూ ఇనస్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్, ఆయా సచివాలయల పరిధిలో ఉన్న సిబ్బంది హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు