
*కోలాహాలంగా సాగిన పెడన గృహ నిర్మాణ వర్తక సంక్షేమ సంఘం 533/2022 వారీ కార్తీక వన మహోత్సవం

ఆదివారం కృష్ణాజిల్లా పెడన పట్టణం స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణం వద్ద గృహ నిర్మాణ వర్తక వ్యాపారుల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు
యూనియన్ సభ్యులు వారి కుటుంబాలు మాత్రమే ఆత్మీయ సమ్మేళనాలు ఇలా ఘనంగా నిర్వహించడం వ్యాపారుల ఐక్యతకు మరియు స్నేహపూర్వక మిత్రత్వాన్నికి ఇటువంటి కార్యక్రమాలు శుభసూచకం అని బంధువులు మిత్రులు విరివిగా పాల్గొని సహపంక్తి భోజనాలు చేసి పిల్లలు మరియు మహిళలు ఆటలు పాటలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయగా,ఐక్యతతో కూడిన సంతోషాలు పంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమానికి
అధ్యక్షులు కటకం ప్రసాద్ గౌరవ అధ్యక్షులు బండారులంక మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ వీణం కోశాధికారి భార్గవ్ కుమార్ ఉపాధ్యక్షులు హబీబ్ . సభ్యులు బూరగడ్డ శ్రీనివాసరావు , మద్దంశెట్టి నాగమల్లి , నాగ కుమార్ ,బాబులాల్,, నక్కిన ఉమా మహేశ్వర రావు ,పులి విజయ్ ,రమేష్ తరుణ్,మరియు కార్యవర్గ కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.








