

కృష్ణాజిల్లా పెడన పట్టణం పెడన 18 వ వార్డు లో 1982 లో రెల్లి కులస్థుల కు ఇచ్చిన గుడి స్థలం పరసా. వెంకటేశ్వరరావు, రంగారావు, పాపమ్మ, రమణయ్య లు ఆక్రమించారని, ఇదేమిటని అడుగగా బెదిరింపులకు పాల్పడుతున్నారని,ఈ విషయం గురించి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం చేయటం లేదని, తమరైన ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మా గుడి స్థలాన్ని మాకు ఇప్పించమని ప్రజా దర్బార్ లో వినతిపత్రం ఇచ్చిన స్థానిక రెల్లి సంఘం ప్రెసిడెంట్ రామ్ బంగారు.







