

పెద్ద గంజాం పల్లె పాలెంలో పోలేరమ్మ అమ్మ వారి గుడి శంకుస్థాపన కార్యక్రమం
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం
రిపోర్టర్ యస్ భాస్కరరావు
మండలంలోని పెద్దగంజాం పంచాయతీలో గల పల్లె పాలెంలో మంగళవారం పోలేరమ్మ ఆలయ నిర్మణానికి గ్రామస్తులు భూమి పూజ కార్యక్రమం చేసారు ఈ కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు,







