Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

PHIRANGIPURAM…ఫిరంగిపురం మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ పరిశీలన

ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం మార్కెట్ యార్డులోని ఈవీఎం, VVPATS భద్రపరిచిన గోడౌన్ ను గురువారం గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పరిశీలించారు. గోడౌన్ లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం సీసీటీవీ పనితీరు పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు , ఫిరంగిపురం తహసిల్దార్ ప్రసాదరావు, తెలుగుదేశం, జనసేన,, బిజెపి పార్టీల నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Info Box

Click here to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button